Heat Waves తీవ్ర వడగాల్పులు AP వాసులకు హెచ్చరికలు | Telugu Oneindia

2023-05-26 3,479

Heat waves in AP: Heat waves In Andhra Pradesh For coming 3 days and maximum Temperatures recroded on Thursday in many places of AP.
ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు ఏపీలో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అప్రమత్తం చేసింది వాతావరణ శాఖ. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రయాణాల్లో ఉన్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

#heatwaves #HighTemperatures #Telugustates #rains #AndhraPradesh #hyderabad #apsdma

Free Traffic Exchange